PART VII EXTRAORDINARY

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం

మొదటి అంతస్త

ు

, న్యూ హెచ్.ఓ.డి. బిల్డంగు, ఎం.జి. రోడ్డ, విజయవాడ-520 010.

గ్రమ ప్ంచాయతీ ఎన్నికలు, 2021 యొకక మార్పు చేయబడిన మొదటి విడత ఎన్నికల కార్ూకరమము

అధికారిక ప్రకటన

సంఖ్ూ: 30/SEC-B2/2021

తేది. 25.01.2021

రాష్ట్ర ఎన్నికల సంఘం తేదీ 08.01.2021 న రాష్ట్రంలో గ్రమ ప్ంచాయితీ ఎన్నికలను నాలుగు

విడతలుగ్ర న్నర్వహంచుటకు ఎన్నికల షెడ్యూలును ప్రకటించడం జరిగినది.

తదుప్రి, రాష్ట్ర ప్రభుతవం గౌర్వ అంధ్రప్రదేశ్ హె

ై

కోర్ప

్

నందు రాష్ట్ర ఎన్నికల సంఘం వారిచే తేదీ.

08.01.2021 న ప్రకటించిన స్థ

ా

న్నక సంసాల ఎన్నికల న్నర్వహణ కార్ూకరమం యొకక ఉతుర్పవలను న్నలుపుదల

చేయవలసినదిగ్ర రిట్ పిటిష్టన్ నం. 1158/2021 ద్వవరా వాూజూము ద్వఖ్లు చేసినార్ప.

తదుప్రి, గౌర్వ అంధ్రప్రదేశ్ హె

ై

కోర్ప

్

, సింగిల్ జడ్జ్ వార్ప తేదీ. 11-01-2021 న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర

ఎన్నికల సంఘం వారిచే తేదీ. 8-01-2021 న జారీ చేయబడిన ఎన్నికల న్నర్వహణ కార్ూకరమ ఉతుర్పవలను

సస్ుండ్జ చేయడం జరిగింది.,

తదుప్రి, రాష్ట్ర ఎన్నికల సంఘం గౌర్వ అంధ్రప్రదేశ్ హె

ై

కోర్ప

్

వారిచే రిట్ పిటిష్టన్ నం.1158/2021

తేదీ.11.01.2021 న జారీచేయబడిన ఉతుర్పవలను సస్ుండ్జ చేయవలసినదిగ్ర కోర్పచూ, గౌర్వ ఆంధ్రప్రదేశ్

హె

ై

కోర్ప

్

డివిజన్ బంచ్ వారి వద రిట్ అప్పుల్ నం.24/2021 ద్వఖ్లు చేయడం జరిగింది.

[1]

Registered No. HSE-49/2016

No.8

AMARAVATI, THURSDAY, JANUARY 28, 2021

G.641

NOTIFICATIONS BY GOVERNMENT

--x--

తదుప్రి, గౌర్వ అంధ్రప్రదేశ్ హె

ై

కోర్ప

్

డివిజన్ బంచ్ వార్ప రిట్ అప్పుల్ నం. 24/2021 నందు

తేదీ.21.01.2021 ద్వవరా తేదీ.11.01.2021 న జారీ కాబడిన మధ్ూంతర్ ఉతుర్పవలను ర్దు

ద

ప్ర్చడం ద్వవరా, రాష్ట్ర

ఎన్నికల సంఘం వారిచే ఎన్నికలు న్నర్వహంచుటకు గల అడంకులను తొలగిస్త

ు

ఉతుర్పవలు జారీచేయడం

జరిగింది.

తదుప్రి, రాష్ట్ర ప్రభుతవం వార్ప, వారి లేఖ్ తేదీ.22.01.2021 ద్వవరా తాము గౌర్వ అంధ్రప్రదేశ్ హె

ై

కోర్ప

్

డివిజన్ బంచ్ వారి ద్వవరా రిట్ అప్పుల్ నం. 24/2021 నందు తేదీ.21.01.2021 న జారీ చేయబడిన ఉతుర్పవలప

ై

గౌర్వ స్తప్పరం కోర్ప

్

నందు స్ుష్టల్ లీవ్ పిటిష్టన్ (డ

ై

రీ నం. 1796/2021) ద్వఖ్లు చేయబడినదన్న, కావున ఎన్నికల

కమిష్టన్ ను ఎన్నికలు న్నర్వహంచుటకు తదుప్రి చర్ూలు చేప్ట్వదన్న మరియు గౌర్వ స్తప్పరం కోర్ప

్

ఉతుర్పవలు

కొర్కు వేచిచూడవలసినదిగ్ర కోరినార్ప.

తదుప్రి, రాష్ట్ర ఎన్నికల సంఘం వార్ప గ్రమ ప్ంచాయితీ ఎన్నికల న్నర్వహణ కొర్కు చేయబడిన

ఏరాుటలప

ై

జిల్ల కలెక్ర్ప

ల

, స్తప్రింటండంట్ ఆఫ్ పోలీస్త మరియు ఇతర్ జిల్ల అధికార్పలతో తేదీ.23.01.2021 న

మధ్యూహిం 3.00 గంటలకు వీడియో కానురెనుు న్నర్వహంచుటకు న్నర్ణయించి సదర్ప వివర్ం ఆంధ్రప్రదేశ్

ప్రద్వన కార్ూదరిి, డ

ై

రెక్ర్ జనర్ల్ ఆఫ్ పోలీస్త, ప్ంచాయత్ రాజ్ శాఖ్ ముఖ్ూ కార్ూదరిి, ఆరిాఖ్ శాఖ్ ముఖ్ూ

కార్ూదరిి మరియు ప్ంచాయితీ రాజ్ కమిష్టనర్ వార్లను హాజర్ప కావలసినదిగ్ర కోర్పచూ మరియు జిల్ల

కలెక్ర్ లు మరియు ఇతర్ జిల్ల అధికార్పలు ల్గొన

ు

నుటకు అనుమంంచవలసినదిగ్ర ఆంధ్రప్రదేశ్ ప్రధ్యన

కార్ూదరిిన్న కొర్టం జరిగింది.

తదుప్రి, తేదీ.23.01.2021 న న్నర్వహంచిన వీడియో సమావేశమునకు రాష్ట్ర ప్రభుతవ అధికార్పలు

హాజర్ప కాకపోవడమే కాకుండా సమావేశం నందు ల్గొన

ు

నవలసినదిగ్ర జిల్ల కలెక్ర్లకు మరియు ఇతర్

అధికార్పలకు ఆదేశములు జారీ చేయకుండ్డటయే కాక, ప్రభుతవం చే గౌర్వ స్తప్పరం కోర్ప

్

నందు స్ుష్టల్ లీవ్

పిటిష్టన్ ద్వఖ్లు చేయబడినదన్న తెల్యచేసినార్ప.

తదుప్రి, ప్రకటించబడిన విధ్ముగ్ర తేదీ.25.01.2021 న మొదటి విడత గ్రమ ప్ంచాయతీ ఎన్నికల

కార్ూకరమం నందు నామినేష్టనల స్వవకర్ణ జర్పపుటకు జిల్ల ప్రిల్లన యంతా

ర

ంగ్రలు తగిన ఏరాుట్ల చేయలేదన్న

రాష్ట్ర ఎన్నికల సంఘం వారికి అవగతమ

ై

నది.

తదుప్రి, జిల్ల ప్రిల్లన యంతా

ర

ంగం ఎన్నికల న్నర్వహణకు తగిన ఏరాుట్ల చేయకపోవడం వలన,

తేదీ.25-01-2021 న మొదటి విడత గ్రమ ప్ంచాయతీ ఎన్నికలో

ల

భాగంగ్ర నామినేష్టనల స్వవకర్ణ జర్పగలేదన్న

న్నరార్ణకు రావడం జరిగింది.

తదుప్రి, గౌర్వ స్తప్పరం కోర్ వారిచే తేదీ.25-01-2021 న ఆంధ్ర ప్రదేశ్ ప్రభుతవం వారిచే ద్వఖ్లు

చేయబడ స్ుష్టల్ లీవ్ పిటిష్టన్ నందు, గౌర్వ ఆంధ్రప్రదేశ్ హె

ై

కోర్ప

్

డివిజన్ బంచ్ వారిచే జారీ చేయబడిన

ఉతుర్పవలను సమరిాంచినందున గ్రమ ప్ంచాయితీ ఎన్నికలు న్నర్వహంచుటకు మార్ుం స్తగమం కాబడినది.

[2]

కావున ప

ై

న పేర్కకనబడిన ప్రిసిాతుల దృష్ట్ూ, రాష్ట్ర ఎన్నికల సంఘం, ఆంధ్ర ప్రదేశ్ ప్ంచాయతీ రాజ్

(ఎన్నికల న్నర్వహణ) న్నయమావళి, 2006లోన్న న్నయమం 7 ద్వవరా, ఆంధ్ర ప్రదేశ్ ప్ంచాయతీ రాజ్ చట్ం, 1994 వ

సంవతుర్ము యొకక 13వ చట్ం) లోన్న ప్రిఛ్చేదము 200 మరియు 201-ఏ(1) మరియు భార్త రాజాూంగం లోన్న

ఆరి్కల్ 243K ద్వవరా సంకరమించిన అధికార్ములు పుర్సకరించుకొన్న, రాష్ట్ర ఎన్నికల సంఘం వారి నోటిఫికేష్టన్

నం. ౩౦/ SEC - B2/2021 తేదీ. 23.01.2021 న జారీ చేయబడిన ఎన్నికల కార్ూకరమం నందల్ పేర్కకనబడిన

మొదటి విడత గ్రమ ప్ంచాయితీ ఎన్నికల కార్ూకరమమును ఇందువంట జతప్ర్చబడిన అనుబందం -I మేర్కు

నాలువ విడత ఎన్నికల కార్ూకరమముగ్ర రీ- షెడ్యూలు చేయడమ

ై

నది. అందల్ రెవన్యూ డివిజను

ల

మరియు

మండలముల వివర్ములు కమిష్టన్ వారిచే తేదీ.23.01.2021 న జారీ చేయబడిన నోటిఫికేష్టన్ నందు ఇదివర్కే

తేల్యప్ర్చబడి ఉనిది. తదనుగుణముగ్ర తేదీ.23.01.2021 న జారీ చేయబడిన నోటిఫికేష్టన్ నందల్ రెండో

విడత, మూడో విడత మరియు నాలువ విడత ఎన్నికల కార్ూకరమం ఇకప

ై

వర్పసగ్ర మొదటి విడత, రెండో విడత,

మూడో విడత గ్ర ప్రిగణంచబడవలెనన్న తెల్యచేయడమ

ై

నది.

డా. ఎన్. ర్మేశ్ కుమార్

రాష్ట్ర ఎన్నికల కమీష్టనర్ప

ఆంధ్రప్రదేశ్

[3]

అనుబంధ్ము-I

(అధికారిక ప్రకటన సంఖ్ూ: 30 /SEC-B2/2021 , తేదీ: 25. 01.2021)

గ్రమ ప్ంచాయతీ ఎన్నికలు – 2021

నాలుగవ విడత ఎన్నికల కార్ూకరమము

వ.నం

షెడ్యూలు వివర్ం

షెడ్యూలు

1

(ఎ) ఆంధ్ర ప్రదేశ్ ప్ంచాయతీ రాజ్ (ఎన్నికల న్నర్వహణ) న్నయమావళి,

2006 లోన్న 6వ న్నయమం కిరంద రిటరిింగు అధికారి ఫార్ము -1 లో

ఎన్నికల నోటీస్త జారీ చేయవలసిన తేది

10.02.2021

(ఈ తేది నుండి ఉదయము 10.30 గంటల

నుండి స్థయంతరం 5.00 గంటల వర్కు

నామినేష్టను

ల

ద్వఖ్లు చేయవచుే)

(బి) సదర్ప న్నయమావళిలోన్న 5వ న్నయమం కిరంద రిటరిింగు అధికారి

వార్ప

డ వారీగ్ర గ్రమ ప్ంచాయతీ ఓటర్ల జాబితాను ప్రదరిించుట

10.02.2021

2

నామినేష్టనల స్వవకర్ణకు ఆఖ్ర్ప తేది

12.02.2021

(స్థయంతరం 5.00 గంటల వర్కు)

3

నామినేష్టనల ప్రిశీలన

13.02.2021

(ఉదయం 8.00 గంటల నుండి)

4

ంర్సకరించబడిన నామినేష్టనలప

ై

రెవన్యూ డివిజినల్ అధికారి వద

అప్పులు చేస్తకొను తేదీ

14.02.2021

(స్థయంతరం 5.00 గంటల వర్కు)

5

అప్పులేట్ అధికారి ద్వవరా అప్పుళ్ళ ప్రిష్ట్కర్ం

15.02.2021

6

అభ్ూరిాతవముల ఉప్సంహర్ణకు ఆఖ్ర్ప తేది

16.02.2021

(మధ్యూహిం 3.00 గంట లోపుగ్ర)

7

పోటీ చేయు అభ్ూర్ప

ా

ల తుది జాబితా ప్రచుర్ణ

16.02.2021

(మధ్యూహిం 3.00 గంటల తర్పవాత)

8

పోల్ంగు తేదీ

21.02.2021

(ఉదయం 6.30 గంటల నుండి మధ్యూహిం

3.30 గంట వర్కు)

9

ఓటల లెకికంపు తేది

21.02.2021

(మధ్యూహిం 4.00 గంటల నుండి)

10

ఫల్తాల ప్రకటన

ఓటల లెకికంపు పూర్ుయిన వంటనే

11

(ఎ) ఆంధ్ర ప్రదేశ్ ప్ంచాయతీ రాజ్ చట్ం 1994 లోన్న స్క్షను 14 (10)

కిరంద ఉప్ సర్ుంచు ఎన్నిక న్నర్వహంచు తేదీ

ఫల్తాలు ప్రకటించిన తేదీన

(బి) ఏద

ై

నా కార్ణం రీతాూ సదర్ప తేదీన ఉప్ సర్ుంచు ఎన్నిక

జర్పగన్నయెడల, ఆ మర్పసటి రోజున గ్రమ ప్ంచాయతీకి స్లవు దినం

అయినన్య లేక కాకునిన్య, ఉప్ సర్ుంచు ఎన్నిక తప్ున్నసరిగ్ర

న్నర్వహంచవలెను.

గమన్నక: గ్రమ ప్ంచాయతీలలోన్న ఏద

ై

నా ప్దవికి ఎన్నికలు న్నర్వహంచరాదన్న నాూయ స్థ

ా

నం ఉతుర్పవుల ద్వవరా ఎన్నిక న్నల్పివేయబడిన ప్క్షంలో

లేక ప్రిల్లనా / నాూయప్ర్మ

ై

న కార్ణాల రీతాూ ఎన్నికలు న్నర్వహంచజాలన్న గ్రమ ప్ంచాయతీలకు ఎన్నికల నోటీస్త జారీచేయరాదన్న కలెక్ర్ప

ల

మరియు జిల్ల ఎన్నికల అధికార్పలను ఆదేశంచడమ

ై

నది.

డా. ఎన్. ర్మేశ్ కుమార్

రాష్ట్ర ఎన్నికల కమీష్టనర్ప

ఆంధ్ర ప్రదేశ్

****

[4]