PART VII EXTRAORDINARY
No.34 AMARAVATI, MONDAY, OCTOBER 14, 2019 G.583 NOTIFICATIONS BY GOVERNMENT
--x--
Notifications Relating to the Administration of Panchayat Raj
ఆంధ్ర ప్ర దేశ్ రాష్ట ్ర ఎన్నికల సంఘం, విజయవాడ
'తెలుగు జనతా పార్టీ ' ఒక క్రొ త్త రాజకీయ పార్టీ గా ఆంధ్ర ప్ర దేశ్ రాష్ట ్ర ఎన్నికల సంఘం వద్ద నమోదయ్యే
ప్ర క్రి యలో జారీచేయబడిన నోటీసు
రాజకీయ పార్టీ ల నమోదు మరియు గుర్తు ల కేటాయింపు ఉత్త ర్వు, 2001 నకు లోబడి 'తెలుగు జనతా పార్టీ ' అధ్యక్షులు శ్రీ పెద్ది ంశెట్టి వెంకటేశ్వర రావు తమ పార్టీ ని 'రిజర్వు గుర్తు లేని రాజకీయ పార్టీ గా' ఆంధ్ర ప్ర దేశ్ రాష్ట ్ర ఎన్నికల సంఘం వద్ద నమోదు చేసుకొనుటకై అభిలషిస్తు న్నట్లు సాధారణ ప్ర జానీకానికి తెలియజేసేందుకు ఈ నోటీసు ఇవ్వడమై నది. పార్టీ ప్ర ధాన కార్యవర్గ ములో శ్రీ పెద్ది ంశెట్టి వెంకటేశ్వర రావు అధ్యక్షులు గాను, శ్రీ అప్పల రాజు వాసంశెట్టి కార్యదర్శి గాను మరియు శ్రీ పెద్ది ంశెట్టి పద్మావతి కోశాధికారి గాను వ్యవహరించెదరు. సదరు పార్టీ నమోదుపై ఎవరికై నా ఏవిధమై న అభ్యంతరాలు ఉన్నట్ల యితే, అట్టి అభ్యంతరాలను కార్యదర్శి, ఆంధ్ర ప్ర దేశ్ రాష్ట ్ర ఎన్నికల సంఘము, మొదటి అంతస్తు , క్రొ త్త విభాగాధిపతుల భవనము, ఇందిరా గాంధీ మునిసిపల్ స్టే డియం ఎదురుగా, ఎమ్.జి. రోడ్, విజయవాడ-520010, ఆంధ్ర ప్ర దేశ్ వారికి ఈ ప్ర కటన ప్ర చురితమై న పదిహేను రోజుల్లో గా పంపవలెను. నిర్ణీ త గడువులోగా అభ్యంతరాలేమీ రానియెడల, ఆంధ్ర ప్ర దేశ్ రాష్ట ్రములో పార్టీ ల పరంగా జరిగే స్థా నిక సంస్థ ల ఎన్నికల్లో పోటీచేసేందుకు 'తెలుగు జనతా పార్టీ ' ని ఒక రాజకీయ పార్టీ గా నమోదు చేయు ప్ర క్రి యను రాష్ట ్ర ఎన్నికల సంఘం చేపడుతుంది.
సం|| ఎ.వి. సత్య రమేశ్