PART VII EXTRAORDINARY
No.715 AMARAVATI, TUESDAY, DECEMBER 29, 2020 G.576 NOTIFICATIONS BY GOVERNMENT
--x--
Notifications Relating to the Administration of Panchayat Raj
ఆంధ్ర ప్ర దేశ్ రాష్ట ్ర ఎన్నికల సంఘం, విజయవాడ
'QAUMI ITTHEHAD REPUBLICAN PARTY'ఒక క్రొ త్త రాజకీయ పార్టీ గా ఆంధ్ర ప్ర దేశ్ రాష్ట ్ర ఎన్నికల సంఘం వద్ద నమోదయ్యే ప్ర క్రి యలో జారీచేయబడిన నోటీసు
రాజకీయ పార్టీ ల నమోదు మరియు గుర్తు ల కేటాయింపు ఉత్త ర్వు, 2001 నకు లోబడి 'QAUMI ITTHEHAD REPUBLICAN PARTY' అధ్యక్షులు శ్రీ షే॓ అన్సర్ బాషా తమ పార్టీ ని 'రిజర్వు గుర్తు లేని రాజకీయ పార్టీ గా' ఆంధ్ర ప్ర దేశ్ రాష్ట ్ర ఎన్నికల సంఘం వద్ద నమోదు చేసుకొనుటకై అభిలషిస్తు న్నట్లు సాధారణ ప్ర జానీకానికి తెలియజేసేందుకు ఈ నోటీసు ఇవ్వడమై నది. పార్టీ ప్ర ధాన కార్యవర్గ ములో శ్రీ షే॓ అన్సర్ బాషా అధ్యక్షులు గాను, శ్రీ షే॓ వాసిం అహమద్ కార్యదర్శి గాను మరియు శ్రీ సయ్యద్ ఖాజా హుస్సేన్ కోశాధికారి గాను వ్యవహరించెదరు. సదరు పార్టీ నమోదుపై ఎవరికై నా ఏవిధమై న అభ్యంతరాలు ఉన్నట్ల యితే, అట్టి అభ్యంతరాలను కార్యదర్శి, ఆంధ్ర ప్ర దేశ్ రాష్ట ్ర ఎన్నికల సంఘము, మొదటి అంతస్తు , క్రొ త్త విభాగాధిపతుల భవనము, ఇందిరా గాంధీ మునిసిపల్ స్టే డియం ఎదురుగా, ఎమ్.జి. రోడ్, విజయవాడ-520010, ఆంధ్ర ప్ర దేశ్ వారికి ఈ ప్ర కటన ప్ర చురితమై న పదిహేను రోజుల్లో గా పంపవలెను.
నిర్ణీ త గడువులోగా అభ్యంతరాలేమీ రానియెడల, ఆంధ్ర ప్ర దేశ్ రాష్ట ్రములో పార్టీ ల పరంగా జరిగే స్థా నిక సంస్థ ల ఎన్నికల్లో పోటీచేసేందుకు 'QAUMI ITTHEHAD REPUBLICAN PARTY' ని ఒక రాజకీయ పార్టీ గా నమోదు చేయు ప్ర క్రి యను రాష్ట ్ర ఎన్నికల సంఘం చేపడుతుంది.