PART VII EXTRAORDINARY
No.716 AMARAVATI, TUESDAY, DECEMBER 29, 2020 G.577 NOTIFICATIONS BY GOVERNMENT
--x--
Notifications Relating to the Administration of Panchayat Raj
ఆంధ్ర ప్ర దేశ్ రాష్ట ్ర ఎన్నికల సంఘం, విజయవాడ
"ఆమ్ ఆద్మీ పార్టీ " పార్టీ ఒక క్రొ త్త రాజకీయ పార్టీ గా ఆంధ్ర ప్ర దేశ్ రాష్ట ్ర ఎన్నికల సంఘం వద్ద నమోదయ్యే
ప్ర క్రి యలో జారీచేయబడిన నోటీసు
పంజాబ్ మరియు జాతీయ రాజధాని భూభాగమై న ఢిల్లీ లందు రాష్ట ్ర పార్టీ గా భారత ఎన్నికల సంఘము వద్ద గుర్తి ంపు పొందబడి, 'చీపురు ' గుర్తు కేటాయించబడిన "ఆమ్ ఆద్మీ పార్టీ ", రాజకీయ పార్టీ ల నమోదు మరియు గుర్తు ల కేటాయింపు ఉత్త ర్వు, 2001 నకు లోబడి, ఆంధ్ర ప్ర దేశ్ రాష్ట ్ర ఎన్నికల సంఘం వద్ద 'రాజకీయ పార్టీ గా' నమోదు చేసుకొనుటకై మరియు అదే గుర్తై న 'చీపురు' గుర్తు ను కేటాయించుకొనుటకై సదరు పార్టీ జాతీయ అధ్యక్షులై న శ్రీ పంకజ్ కుమార్ గుప్త , జాతీయ కార్యదర్శి అభిలషిస్తు న్నట్లు సాధారణ ప్ర జానీకానికి తెలియజేసేందుకు ఈ నోటీసు ఇవ్వడమై నది. పార్టీ ప్ర ధాన కార్యవర్గ ములో శ్రీ అరవింద్ కేజ్రీ వాల్ జాతీయ కన్వీనర్ గాను, శ్రీ పంకజ్ కుమార్ గుప్త గారు జాతీయ కార్యదర్శి గానూ మరియు శ్రీ ఎన్. డి. గుప్త జాతీయ కోశాధికారి గాను వ్యవహరించెదరు. సదరు పార్టీ నమోదుపై ఎవరికై నా ఏవిధమై న అభ్యంతరాలు ఉన్నట్ల యితే, అట్టి అభ్యంతరాలను కార్యదర్శి, ఆంధ్ర ప్ర దేశ్ రాష్ట ్ర ఎన్నికల సంఘము, మొదటి అంతస్తు , క్రొ త్త విభాగాధిపతుల భవనము, ఇందిరా గాంధీ మునిసిపల్ స్టే డియం ఎదురుగా, ఎమ్.జి. రోడ్, విజయవాడ-520010, ఆంధ్ర ప్ర దేశ్ వారికి ఈ ప్ర కటన ప్ర చురితమై న పదిహేను రోజుల్లో గా పంపవలెను. నిర్ణీ త గడువులోగా అభ్యంతరాలేమీ రానియెడల, ఆంధ్ర ప్ర దేశ్ రాష్ట ్రములో పార్టీ ల పరంగా జరిగే స్థా నిక సంస్థ ల ఎన్నికల్లో పోటీచేసేందుకు 'ఆమ్ ఆద్మీ పార్టీ ' ని రాజకీయ పార్టీ గా నమోదు చేస్తూ 'చీపురు' గుర్తు ను కేటాయించు ప్ర క్రి యను రాష్ట ్ర ఎన్నికల సంఘం చేపడుతుంది.
సం|| డా. జి. వాణి మోహన్