Servants of Knowledge
Andhra Pradesh Gazette · Government of Andhra Pradesh

APSEC - Rescheduling of Phase-I Gram Panchayat Elections - 2021 - Notification - Issued.

Published 28 January 2021

Department
PANCHAYAT RAJ AND RURAL DEVELOPMENT
Type
Extraordinary
Gazette no.
8
Part
Part VII
Notification no.
1-(2020-2021)
Identifier
in.gazette.andhra.2021-01-28.8842
Languages
English, Telugu

click here for IIIF manifest

Registered No. HSE-49/2016

PART VII EXTRAORDINARY

No.8 AMARAVATI, THURSDAY, JANUARY 28, 2021 G.641 NOTIFICATIONS BY GOVERNMENT

--x--

ఆంధ్ర ప్ర దేశ్ రాష్ట ్ర ఎన్నికల సంఘం

మొదటి అంతస్తు , న్యూ హెచ్.ఓ.డి. బిల్డి ంగు, ఎం.జి. రోడ్డు , విజయవాడ-520 010.

గ్రా మ పంచాయతీ ఎన్నికలు, 2021 యొక్క మార్పు చేయబడిన మొదటి విడత ఎన్నికల కార్యక్ర మము

అధికారిక ప్ర కటన

సంఖ్య: 30/SEC-B2/2021 తేది. 25.01.2021 రాష్ట ్ర ఎన్నికల సంఘం తేదీ 08.01.2021 న రాష్ట ్రంలో గ్రా మ పంచాయితీ ఎన్నికలను నాలుగు విడతలుగా నిర్వహించుటకు ఎన్నికల షెడ్యూలును ప్ర కటించడం జరిగినది.

తదుపరి, రాష్ట ్ర ప్ర భుత్వం గౌరవ అంధ్ర్ర ప్ర దేశ్ హై కోర్టు నందు రాష్ట ్ర ఎన్నికల సంఘం వారిచే తేదీ.

08.01.2021 న ప్ర కటించిన స్థా నిక సంస్థ ల ఎన్నికల నిర్వహణ కార్యక్ర మం యొక్క ఉత్త ర్వులను నిలుపుదల చేయవలసినదిగా రిట్ పిటిషన్ నెం. 1158/2021 ద్వారా వ్యాజ్యము దాఖలు చేసినారు.

తదుపరి, గౌరవ అంధ్ర్ర ప్ర దేశ్ హై కోర్టు , సింగిల్ జడ్జ్ వారు తేదీ. 11-01-2021 న ఆంధ్ర ప్ర దేశ్ రాష్ట ్ర ఎన్నికల సంఘం వారిచే తేదీ. 8-01-2021 న జారీ చేయబడిన ఎన్నికల నిర్వహణ కార్యక్ర మ ఉత్త ర్వులను సస్పెండ్ చేయడం జరిగింది.,

తదుపరి, రాష్ట ్ర ఎన్నికల సంఘం గౌరవ అంధ్ర్ర ప్ర దేశ్ హై కోర్టు వారిచే రిట్ పిటిషన్ నెం.1158/2021 తేదీ.11.01.2021 న జారీచేయబడిన ఉత్త ర్వులను సస్పెండ్ చేయవలసినదిగా కోరుచూ, గౌరవ ఆంధ్ర ప్ర దేశ్ హై కోర్టు డివిజన్ బెంచ్ వారి వద్ద రిట్ అప్పీల్ నెం.24/2021 దాఖలు చేయడం జరిగింది.

[1]

తదుపరి, గౌరవ అంధ్ర్ర ప్ర దేశ్ హై కోర్టు డివిజన్ బెంచ్ వారు రిట్ అప్పీల్ నెం. 24/2021 నందు తేదీ.21.01.2021 ద్వారా తేదీ.11.01.2021 న జారీ కాబడిన మధ్యంతర ఉత్త ర్వులను రద్దు పరచడం ద్వారా, రాష్ట ్ర ఎన్నికల సంఘం వారిచే ఎన్నికలు నిర్వహించుటకు గల అడ్డ ంకులను తొలగిస్తూ ఉత్త ర్వులు జారీచేయడం జరిగింది.

తదుపరి, రాష్ట ్ర ప్ర భుత్వం వారు, వారి లేఖ తేదీ.22.01.2021 ద్వారా తాము గౌరవ అంధ్ర్ర ప్ర దేశ్ హై కోర్టు డివిజన్ బెంచ్ వారి ద్వారా రిట్ అప్పీల్ నెం. 24/2021 నందు తేదీ.21.01.2021 న జారీ చేయబడిన ఉత్త ర్వులపై గౌరవ సుప్రీ ం కోర్టు నందు స్పెషల్ లీవ్ పిటిషన్ (డై రీ నెం. 1796/2021) దాఖలు చేయబడినదని, కావున ఎన్నికల కమిషన్ ను ఎన్నికలు నిర్వహించుటకు తదుపరి చర్యలు చేపట్ట వద్ద ని మరియు గౌరవ సుప్రీ ం కోర్టు ఉత్త ర్వులు కొరకు వేచిచూడవలసినదిగా కోరినారు.

తదుపరి, రాష్ట ్ర ఎన్నికల సంఘం వారు గ్రా మ పంచాయితీ ఎన్నికల నిర్వహణ కొరకు చేయబడిన ఏర్పాట్ల పై జిల్లా కలెక్ట ర్లు , సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు మరియు ఇతర జిల్లా అధికారులతో తేదీ.23.01.2021 న మధ్యాహ్నం 3.00 గంటలకు వీడియో కాన్పరెన్సు నిర్వహించుటకు నిర్ణ యించి సదరు వివరం ఆంధ్ర ప్ర దేశ్ ప్ర దాన కార్యదర్శి, డై రెక్ట ర్ జనరల్ ఆఫ్ పోలీసు, పంచాయత్ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్థి ఖ శాఖ ముఖ్య కార్యదర్శి మరియు పంచాయితీ రాజ్ కమిషనర్ వారలను హాజరు కావలసినదిగా కోరుచూ మరియు జిల్లా కలెక్ట ర్ లు మరియు ఇతర జిల్లా అధికారులు పాల్గొ నుటకు అనుమతించవలసినదిగా ఆంధ్ర ప్ర దేశ్ ప్ర ధాన కార్యదర్శిని కొరటం జరిగింది.

తదుపరి, తేదీ.23.01.2021 న నిర్వహించిన వీడియో సమావేశమునకు రాష్ట ్ర ప్ర భుత్వ అధికారులు హాజరు కాకపోవడమే కాకుండా సమావేశం నందు పాల్గొ నవలసినదిగా జిల్లా కలెక్ట ర్ల కు మరియు ఇతర అధికారులకు ఆదేశములు జారీ చేయకుండుటయే కాక, ప్ర భుత్వం చే గౌరవ సుప్రీ ం కోర్టు నందు స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయబడినదని తెలియచేసినారు.

తదుపరి, ప్ర కటించబడిన విధముగా తేదీ.25.01.2021 న మొదటి విడత గ్రా మ పంచాయతీ ఎన్నికల కార్యక్ర మం నందు నామినేషన్ల స్వీకరణ జరుపుటకు జిల్లా పరిపాలన యంత్రా ంగాలు తగిన ఏర్పాట్లు చేయలేదని రాష్ట ్ర ఎన్నికల సంఘం వారికి అవగతమై నది.

తదుపరి, జిల్లా పరిపాలన యంత్రా ంగం ఎన్నికల నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేయకపోవడం వలన, తేదీ.25-01-2021 న మొదటి విడత గ్రా మ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల స్వీకరణ జరుగలేదని నిర్ధా రణకు రావడం జరిగింది.

తదుపరి, గౌరవ సుప్రీ ం కోర్ట్ వారిచే తేదీ.25-01-2021 న ఆంధ్ర ప్ర దేశ్ ప్ర భుత్వం వారిచే దాఖలు చేయబడ్డ స్పెషల్ లీవ్ పిటిషన్ నందు, గౌరవ ఆంధ్ర ప్ర దేశ్ హై కోర్టు డివిజన్ బెంచ్ వారిచే జారీ చేయబడిన ఉత్త ర్వులను సమర్థి ంచినందున గ్రా మ పంచాయితీ ఎన్నికలు నిర్వహించుటకు మార్గ ం సుగమం కాబడినది.

[2]

కావున పై న పేర్కొనబడిన పరిస్థి తుల దృష్టా ్య, రాష్ట ్ర ఎన్నికల సంఘం, ఆంధ్ర ప్ర దేశ్ పంచాయతీ రాజ్ (ఎన్నికల నిర్వహణ) నియమావళి, 2006లోని నియమం 7 ద్వారా, ఆంధ్ర ప్ర దేశ్ పంచాయతీ రాజ్ చట్ట ం, 1994 వ సంవత్సరము యొక్క 13వ చట్ట ం) లోని పరిఛ్చేదము 200 మరియు 201-ఏ(1) మరియు భారత రాజ్యాంగం లోని ఆర్టి కల్ 243K ద్వారా సంక్ర మించిన అధికారములు పురస్కరించుకొని, రాష్ట ్ర ఎన్నికల సంఘం వారి నోటిఫికేషన్ నెం. ౩౦/ SEC - B2/2021 తేదీ. 23.01.2021 న జారీ చేయబడిన ఎన్నికల కార్యక్ర మం నందలి పేర్కొనబడిన మొదటి విడత గ్రా మ పంచాయితీ ఎన్నికల కార్యక్ర మమును ఇందువెంట జతపరచబడిన అనుబందం -I మేరకు నాల్గ వ విడత ఎన్నికల కార్యక్ర మముగా రీ- షెడ్యూలు చేయడమై నది. అందలి రెవెన్యూ డివిజన్లు మరియు మండలముల వివరములు కమిషన్ వారిచే తేదీ.23.01.2021 న జారీ చేయబడిన నోటిఫికేషన్ నందు ఇదివరకే తేలియపరచబడి ఉన్నది. తదనుగుణముగా తేదీ.23.01.2021 న జారీ చేయబడిన నోటిఫికేషన్ నందలి రెండో విడత, మూడో విడత మరియు నాల్గ వ విడత ఎన్నికల కార్యక్ర మం ఇకపై వరుసగా మొదటి విడత, రెండో విడత, మూడో విడత గా పరిగణించబడవలెనని తెలియచేయడమై నది.

డా. ఎన్. రమేశ్ కుమార్

రాష్ట ్ర ఎన్నికల కమీషనరు

ఆంధ్ర ప్ర దేశ్[3]

అనుబంధము-I

(అధికారిక ప్ర కటన సంఖ్య: 30 /SEC-B2/2021 , తేదీ: 25. 01.2021)

గ్రా మ పంచాయతీ ఎన్నికలు – 2021

నాలుగవ విడత ఎన్నికల కార్యక్ర మము

వ.నెం షెడ్యూలు వివరం షెడ్యూలు
1 (ఎ) ఆంధ్ర ప్ర దేశ్ పంచాయతీ రాజ్ (ఎన్నికల నిర్వహణ) నియమావళి, 2006 లోని 6వ నియమం క్రి ంద రిటర్నింగు అధికారి ఫారము -1 లో ఎన్నికల నోటీసు జారీ చేయవలసిన తేది 10.02.2021 (ఈ తేది నుండి ఉదయము 10.30 గంటల ం 5.00 గంటల వరకు నుండి సాయంత్ర దాఖలు చేయవచ్చు) నామినేషన్లు
(బి) సదరు నియమావళిలోని 5వ నియమం క్రి ంద రిటర్నింగు అధికారి వార్డు జాబితాను ప్ర దర్శించుట వారీగా గ్రా మ పంచాయతీ ఓటర్ల 10.02.2021
2 స్వీకరణకు ఆఖరు తేది నామినేషన్ల 12.02.2021 ం 5.00 గంటల వరకు) (సాయంత్ర
3 పరిశీలన నామినేషన్ల 13.02.2021 (ఉదయం 8.00 గంటల నుండి)
4 రెవెన్యూ డివిజినల్ అధికారి వద్ద తిరస్కరించబడిన నామినేషన్ల పై అప్పీలు చేసుకొను తేదీ 14.02.2021 ం 5.00 గంటల వరకు) (సాయంత్ర
5 అప్పీలేట్ అధికారి ద్వారా అప్పీళ్ళ పరిష్కారం 15.02.2021
6 అభ్యర్థి త్వముల ఉపసంహరణకు ఆఖరు తేది 16.02.2021 (మధ్యాహ్నం 3.00 గంట లోపుగా)
7 పోటీ చేయు అభ్యర్థు ల తుది జాబితా ప్ర చురణ 16.02.2021 (మధ్యాహ్నం 3.00 గంటల తరువాత)
8 పోలింగు తేదీ 21.02.2021 (ఉదయం 6.30 గంటల నుండి మధ్యాహ్నం 3.30 గంట వరకు)
9 లెక్కింపు తేది ఓట్ల 21.02.2021 (మధ్యాహ్నం 4.00 గంటల నుండి)
10 ఫలితాల ప్ర కటన లెక్కింపు పూర్త యిన వెంటనే ఓట్ల
11 ం 1994 లోని సెక్షను 14 (10) (ఎ) ఆంధ్ర ప్ర దేశ్ పంచాయతీ రాజ్ చట్ట కి ్ర ంద ఉప సర్పంచు ఎన్నిక నిర్వహించు తేదీ ఫలితాలు ప్ర కటించిన తేదీన
(బి) ఏదై నా కారణం రీత్యా సదరు తేదీన ఉప సర్పంచు ఎన్నిక జరుగనియెడల, ఆ మరుసటి రోజున గ్రా మ పంచాయతీకి సెలవు దినం అయిననూ లేక కాకున్ననూ, ఉప సర్పంచు ఎన్నిక తప్పనిసరిగా నిర్వహించవలెను.

గమనిక: గ్రా మ పంచాయతీలలోని ఏదై నా పదవికి ఎన్నికలు నిర్వహించరాదని న్యాయ స్థా నం ఉత్త రువుల ద్వారా ఎన్నిక నిలిపివేయబడిన పక్షంలో లేక పరిపాలనా / న్యాయపరమై న కారణాల రీత్యా ఎన్నికలు నిర్వహించజాలని గ్రా మ పంచాయతీలకు ఎన్నికల నోటీసు జారీచేయరాదని కలెక్ట ర్లు మరియు జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించడమై నది.

డా. ఎన్. రమేశ్ కుమార్

రాష్ట ్ర ఎన్నికల కమీషనరు

ఆంధ్ర ప్ర దేశ్

****[4]

Cite this issue. Andhra Pradesh Gazette, Government of Andhra Pradesh, 28 January 2021. Indian Gazettes, https://egazette.servantsofknowledge.in/details/in.gazette.andhra.2021-01-28.8842/. Archive identifier in.gazette.andhra.2021-01-28.8842.