THE TELANGANA GAZETTE
PART-II EXTRAORDINARY
PUBLISHED BY AUTHORITY
No. 37] HYDERABAD, SATURDAY, MARCH 2, 2019.
NOTIFICATIONS BY HEADS OF DEPARTMENTS, Etc.
–––x–––
COMMISSIONER OF ENDOWMENTS
PURCHASE OF PRIVATE LAND ADMEASURING Ac. 0-04 Gts., FOR SRI MALLIKARJUNA SWAMY TEMPLE, KOMARAVELLI (V&M), SIDDIPET DISTRICT.
నోటీసునోటీసునోటీసునోటీసునోటీసు
(సెక్షన్ 79 దేవాదాయ ధర్మదాయ శాఖా చట్టం 30/87 ప్రకారం)
@
నెం. ఎల్ 1/10745/2018నెం. ఎల్ 1/10745/2018నెం. ఎల్ 1/10745/2018నెం. ఎల్ 1/10745/2018నెం. ఎల్ 1/10745/2018.- .- .- .- .- l మల్లికార్జున స్వామి దేవస్థానం, కొమురవెల్లి (గ్రా. మం.), సిద్దిపేట జిల్లా వారు బండగుట్ట పైన నిర్మించనున్న కాటేజెస్ నుండి ఆర్.టి.సి. బస్ స్టాండ్ చేరుకొనుటకు భక్తుల సౌకర్యార్థము రోడ్ నిర్మించుటకు కొరకు ఈ క్రింద పేర్కొనిన ప్రైవేటు వ్యక్తులకు చెందిన 0-04 గుం. (484 గజములు) పట్టా భూమిని మొత్తము రూపాయలు 12,10,000/- (రూపాయలు పెన్నెండు లక్షల మరియు పదివేలు మాత్రమే) గజముకు ఒక్కింటికి రూ: 2,500/- చొప్పున దేవస్థానము నిధులతో కొనుగోలు చేయుటకు నిర్ణయించనైనది.
ఇందుకు సంబంధించి ఏవిధమైన అభ్యంతరములు, సూచనలు, సలహాలు, ఉన్న యెడల ఈ నోటిసు జారి చేసిన తేది నుండి 30 రోజులలోపు ఈ కార్యాలయమునకుగాని, కార్యనిర్వహణాధికారి, l మల్లికార్జున స్వామి దేవస్థానం, కొమురవెల్లి (గ్రా. మం.), సిద్దిపేట జిల్లా వారికిగాని వ్రాతపూర్వకముగా తెలియచేయవచ్చును.
| క్ర.సం. | స ర్వే నెం. | విస" ర ్త ము ్ణ | ప ట్టాదారుల పేర్లు |
| 1 | 215/A | ఎ.0-04 గుం. | lమతి దొడ్ల లక్ష్మి, బ ర్త : కీ.శ'. వెంకటయ్య |
హైదరాబాద్, 8-2-2019.
వి. అనిల్ కుమార్,వి. అనిల్ కుమార్,వి. అనిల్ కుమార్,వి. అనిల్ కుమార్,వి. అనిల్ కుమార్, కమీషనరు.
Printed and Published by the Commissioner of Printing, Govt. of Telangana, at Govt. Central Press, Chanchalguda, Hyderabad.` G -781